గణేష్ ఘాట్ వద్ద రోడ్డు నిర్మాణం

గణేష్ ఘాట్ వద్ద రోడ్డు నిర్మాణం

NLR: జిల్లాలో గణేష్ ఘాట్ వద్ద రూ.10 లక్షల ఖర్చుతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ ఘాటును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే రెండు రహదారులు ఉండగా, ఇది మూడోదని ఆయన పేర్కొన్నారు.