VIDEO: మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే
E.G: కొవ్వూరు నియోజకవర్గంలోని నిర్వాసిత ప్రాంతంలో అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయిన వృద్ధ మహిళను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గమనించి వెంటనే స్పందించారు. ఆయన సొంత వాహనంలోనే ఆ వృద్ధురాలిని సమీప ఆసుపత్రికి తరలించి, తక్షణ వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశారు. మానవతా దృక్పథంతో ఎమ్మెల్యే వ్యవహరించిన ఈ చర్య స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంది.