సీఎం ఫేక్ వీడియో.. స్పందించిన ఈగల్ టీమ్

సీఎం ఫేక్ వీడియో.. స్పందించిన ఈగల్ టీమ్

AP: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పురుగుమందులు, యూరియా వినియోగం తగ్గించాలంటూ సీఎం చేప్పినట్లు ఫేక్ వీడియో రూపొందించారు. దీనిపై స్పందించిన ఈగల్ టీమ్ ఇది ఫేక్ ప్రచారం అని స్పష్టం చేసింది. చంద్రబాబు మాట్లాడినట్లు ఏఐ వీడియోలు సృష్టించారని తెలిపింది. తప్పుడు ప్రచారాలను అరికట్టడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సూచించింది.