గాజువాకలో కొవ్వొత్తుల ర్యాలీ

VSP: కాశ్మీర్లోని పహల్గామ్‌లో పర్యా టకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాడి చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం సాయంత్రం గాజువాక కాకతీయ ఆర్చ్ కూడలి వద్ద ఉగ్ర వాదుల హత్యకాండకు వ్యతిరేకంగా కొవ్వతులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.