VIDEO: SRSP కాలువ భద్రతకు సౌర మానిటరింగ్ సెంటర్

VIDEO: SRSP కాలువ భద్రతకు సౌర మానిటరింగ్ సెంటర్

WGL: వర్ధన్నపేట పట్టణ శివారులోని SRSP కాలువ పక్కన అధికారులు సౌరశక్తితో పనిచేసే గదిని బుధవారం ఏర్పాటు చేశారు. కాలువలో నీటి ప్రవాహం, అక్రమంగా ఏర్పాటు చేసే పంపింగ్ మోటర్లు, నీటి దొంగతనం, భద్రతా వ్యవస్థ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ గదిలో మిషనరీ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తమకు అందుతుందని ఎస్సారెస్పీ అధికారి జమీల్ తెలిపారు.