‘మంచినీటి పైప్ లైన్ పనులను త్వరగా పూర్తి చేస్తాం’

‘మంచినీటి పైప్ లైన్ పనులను త్వరగా పూర్తి చేస్తాం’

MNCL: తాండూర్ మండలం మాదారం గ్రామపంచాయతీ పరిధిలోని పోచంపల్లిలో జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ పనులను ఇవాళ సర్పంచ్ లక్ష్మణ్, ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పైప్ లైన్ పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు.