రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి: ఏవో

రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి: ఏవో

NDL: భూములు కలిగిన రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని సోమవారం సంజామల మండల వ్యవసాయ అధికారిని భూమా జ్యోతి సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలన్నీ ఫార్మర్ రిజిస్ట్రీ ఉంటేనే లభిస్తాయన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీతో రైతులకు సంబంధించిన అన్ని పథకాలు వారికి అందుతాయని సూచించారు. అయ్యా RSKల్లోని వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలన్నారు.