మరణం కూడా ఆపలేకపోయింది..!

మరణం కూడా ఆపలేకపోయింది..!

ఇజ్రాయెల్‌లో ఓ మహిళ గాజా యుద్ధంలో మరణించిన తన భర్త వీర్యాన్ని సేకరించి తల్లిగా మారింది. కెప్టెన్ నెతన్యేల్ సిల్‌బర్గ్ అనే వ్యక్తి గాజా యుద్ధంలో మరణించారు. దీంతో, తమ వంశం ఆగిపోకుండా ఉండేందుకు, ప్రభుత్వ అనుమతితో అతడి వీర్యాన్ని సేకరించింది. దాదాపు 18 నెలల తర్వాత ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అయితే, ఇజ్రాయెల్‌లో మరణానంతరం వీర్యం సేకరణ పూర్తిగా చట్టబద్ధం.