ప్రపంచ శాంతి కోసం ఇసుక శిల్ప రూపకరణ

ప్రపంచ శాంతి కోసం ఇసుక శిల్ప రూపకరణ

EG: ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని అందించడానికి రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి శ్రీనివాస్ ఇసుక శిల్పాన్ని ఇవాళ రూపొందించారు. యుద్ధం అమాయక ప్రజలకు, పిల్లలకు కన్నీళ్లను, నష్టాన్ని మాత్రమే మిగులుస్తుందని పేర్కొన్నారు. ఈ కళాకృతి ద్వారా నాయకులు ప్రపంచ సమాజాన్ని సంఘర్షణకు బదులుగా శాంతిని ఎంచుకోవలన్నారు.