వైసీపీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ అరెస్ట్

వైసీపీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ అరెస్ట్

SKLM: ఆమదాలవలస వైసీపీ ఇంచార్జ్ CH రవికుమార్‌ను శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నాయకులు ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. రవికుమార్‌తో సహా 16 మంది‌పై కేసులు నమోదు చేశారు.