'సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వండి'

'సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వండి'

VZM: ఎస్ కోట పుణ్యగిరి ఉమాకోటిలింగేశ్వర స్వామి జాతర మహోత్సవ సమీక్ష సమావేశంలో శుక్రవారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. మహోత్సవాన్ని మండలంలోని అన్ని శాఖా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి, ఘనంగా నిర్వహించాలి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి" అని ఆదేశించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు.