VIDEO: అదుపుతప్పి బస్సు బోల్తా

VIDEO: అదుపుతప్పి బస్సు బోల్తా

ప్రకాశం: దోర్నాల శ్రీశైలం నల్లమల్ల ఘాటులో మంగళవారం మార్కాపురంకు చెందిన RTC బస్సు అదుపుతప్పి మూలమలుపు వద్ద బోల్తా పడింది. ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.