నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

BHPL: ఐడీవోసీ సమావేశ మందిరంలో గురువారం తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం భూపాలపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శంకరయ్య అధ్యక్షుడిగా, విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్యవర్గం తమ ప్రొసీడింగ్ కాపీని కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్‌లకు సమర్పించారు.