VIDEO: ఇఫ్తార్ విందులో ఎంపీ అవినాశ్

VIDEO: ఇఫ్తార్ విందులో ఎంపీ అవినాశ్

KDP: కమలాపురంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో శనివారం రాత్రి ఎంపీ అవినాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, సురేశ్, మల్లికార్జున రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి సుమారు 2,000 మంది పేదలకు రంజాన్ కానుకలను అందజేశారు.