దర్శన పాసుల ముద్రణపై ఆరోపణలు..!

దర్శన పాసుల ముద్రణపై ఆరోపణలు..!

శ్రీకాకుళం: జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి సంబంధించిన వీఐపీ పాసులు, రూ. 500 క్షీరాభిషేక టికెట్లు నకిలీగా ముద్రించారన్న ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జిరాక్స్, ఫ్లెక్సీ సెంటర్లలో సోదాలు చేపట్టగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్స‌ర్‌ల పాత్ర ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.