కొల్లిపరకు పెరుగుతున్న కృష్ణా నది వరద

కొల్లిపరకు పెరుగుతున్న కృష్ణా నది వరద

GNTR: కొల్లిపర మండల పరిధిలోని కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరుతుంది. ఇప్పటికే అధికారులు లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. నేడు ఇన్ ప్లో 6,86,074 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. నది ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి పొలానికి, చేపల వేటకు వెళ్లవద్దని మండల ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరించారు.