మ్యాజిక్ డ్రైన్‌లను పరిశీలించిన ఏపీడీ

మ్యాజిక్ డ్రైన్‌లను పరిశీలించిన ఏపీడీ

W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మింస్తున్న మురుగు డ్రైన్‌లను అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జీవీకే మల్లిఖార్జున రావు శుక్రవారం పరిశీలించారు. వాటి నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ బృందం చే తనిఖీలు చేయించారు. ఆయన వెంట ఎంపీడీవో శర్మ, ఏపీవో ప్రసాద్‌లు ఉన్నారు.