రైల్వేకోడూరు విద్యుత్ శాఖ ఏడీగా ప్రియదర్శన్ రెడ్డి

రైల్వేకోడూరు విద్యుత్ శాఖ ఏడీగా ప్రియదర్శన్ రెడ్డి

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు విద్యుత్ శాఖ ఏడీగా ప్రియదర్శన్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రొద్దుటూరు ఏఈగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ ఏడీగా పనిచేసిన భాస్కరరావు డీఈగా పదోన్నతి పొంది కర్నూలుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఏడీ ప్రియదర్శన్ రెడ్డి మండలంలోని విద్యుత్ సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.