VIDEO: విఘ్నేశ్వరున్ని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు

VIDEO: విఘ్నేశ్వరున్ని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.