యాదాద్రీశుడి శనివారం ఆదాయం రూ.32,33,355

యాదాద్రీశుడి శనివారం ఆదాయం రూ.32,33,355

BNR: యాదగిరిగుట్ట శనివారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా పెరిగింది. VIP దర్శనాలు 5.5,40,000, ప్రదాన బుకింగ్ 5.3,46,500, ప్రసాద విక్రయాలు రూ.11,64,240, కార్ పార్కింగ్ 5.3,82,500, 5.1,79,450, వ్రతాలు రూ.1,69,600, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.32,33,355 ఆదాయం వచ్చిందని తెలిపారు.