YSRకి నివాళులర్పించిన మాజీ ఎంపీ

YSRకి నివాళులర్పించిన మాజీ ఎంపీ

GNTR: తుళ్లూరులోని తులసి థియేటర్ సెంటర్, కమ్యూనిటీ హాల్ సెంటర్‌లలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ డైమండ్ బాబు పాల్గొన్నారు. నేతలు వైఎస్సార్ విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు.