మార్కెట్ యార్డ్ గెస్ట్ హౌస్ పనులు పరిశీలించిన చైర్‌పర్సన్

మార్కెట్ యార్డ్ గెస్ట్ హౌస్ పనులు పరిశీలించిన చైర్‌పర్సన్

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌లో రైతులు, వ్యాపారస్తుల సౌకర్యార్థం నిర్మించిన గెస్ట్ హౌస్‌ను చైర్‌పర్సన్ బల్లా పల్లవి పరిశీలించారు. గెస్ట్ హౌస్‌లోని పైప్‌లైన్, బాత్‌రూమ్‌లు, ఫ్యాన్‌లు వంటి మౌలిక సదుపాయాల పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం నుంచి వీటిని పునరుద్ధరించి, అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.