VIDEO: వడగండ్ల వానతో పంట నష్టం

VIDEO: వడగండ్ల వానతో పంట నష్టం

GDWL: రాజోలి మండలం మాన్రె దొడ్డిలో కురిసిన వడగండ్ల వాన రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. చేతికొచ్చిన పంట నేలపాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ రైతు తన పొలంలోనే పాట రూపంలో బాధను వ్యక్తం చేస్తూ.. కన్నీరుమున్నీరయ్యాడు. ప్రకృతి ప్రకోపంతో నష్టపోయామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.