గుర్తు తెలియని మృతదేహం కలకలం

గుర్తు తెలియని మృతదేహం కలకలం

VZM: ముసిరాం సరుగుడు తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం కలకలం రేపింది. వివరాల సుమారు 60 సంవత్సరాల వయస్సు కలిగిన మృతదేహం ఉదయం గుర్తించినట్లు స్థానికుల చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చుట్టూ ప్రక్కల వారిని వాకబు చేయగా ఫలితం దక్కలేదు.