VIDEO: నగర పంచాయతీకి బకాయిలు చెల్లించండి

NLR: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి చెందిన కొట్లల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులు గత కొన్ని సంవత్సరాలుగా బకాయిలు చెల్లించడం లేదని కమిషనర్ రమణ బాబు అన్నారు. దీంతో నగర పంచాయతీకి రావలసిన ఆదాయం తగ్గిందన్నారు. ఇందులో భాగంగా ఈరోజు పంచాయతీ కొట్ల దారులకు 7రోజుల లోపు బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేశామన్నారు.