ఉమామహేశ్వర ఆలయానికి తాత్కాలికంగా రాక నిలిపివేత

ఉమామహేశ్వర ఆలయానికి తాత్కాలికంగా రాక నిలిపివేత

NGKL: శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఆలయ ప్రాంగణం ప్రమాదకరంగా మారింది. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు భక్తులు కొండపైకి రాకూడదని అన్నారు.