WPL-2026 ఆడనున్న ఢిల్లీ టీమ్ ఇదే
జనవరి 9 నుంచి జరిగే WPL 2026 టోర్నీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. వేలం తర్వాత జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..
లారా వోల్వార్డ్, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజాన్ క్యాప్, చినెల్ హెన్రీ, నికీ ప్రసాద్, తానియా భాటియా, స్నేహ్ రాణా, మిన్నూ మణి, శ్రీచరణి, నందనీ శర్మ, మమతా మదివాలా, లూసీ హామిల్టన్, దీయా యాదవ్, లీజెల్ లీ