నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: పెదఅమీరం 33/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతుల పనులు నిమిత్తం ఆదివారం ఉదయం 7 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. పెదఅమీరం గ్రామానికి విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.