లైటింగ్‌ పెంచడంతోనే భారీ విస్ఫోటం!

లైటింగ్‌ పెంచడంతోనే భారీ విస్ఫోటం!

జమ్మూకశ్మీర్ నౌగామ్ పోలీసు స్టేషన్‌లో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి అధిక లైటింగ్‌ను ఉపయోగించటమే కారణమని ఫోరెన్సిక్ అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఫరీదాబాద్ నుంచి తీసుకొచ్చిన పేలుడు పదార్థాల్లో ద్రవరూప రసాయనాలు ఉన్నాయని, వాటిని నిశితంగా పరిశీలించేందుకు లైటింగ్‌ను పెంచారని దీంతో పేలుడు సంభవించినట్లుగా భావిస్తున్నారు.