'కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలి'

BDK: పాల్వంచ పట్టణంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండం వెంకన్న ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీసీసీబి ఛైర్మన్, మార్క్ ఫ్రెడ్ మార్కెట్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ధ్యేయంగా పనిచేయాలన్నారు.