తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే

తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే

HYD: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ పండితులు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలపై ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.