ప్రజాభవన్ ముట్టడిస్తాం: USFI

KNR: USFI నగర కమిటీ సమావేశం KNR సిటీలోని ఓ డిగ్రీ కళాశాలలో నగర అధ్యక్షుడు బుస మణితేజ అధ్యక్షతన సమావేశం జరిగింది. USFI రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం విద్యారంగంపై సరైన సదస్సు పెట్టకపోవడం సిగ్గుచేటని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్‌ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాల డిమాండ్ చేశారు.