ఉమ్మడి జిల్లాలో ఎన్ని బాక్స్ క్రికెట్‌లు ఉన్నాయంటే?

ఉమ్మడి జిల్లాలో ఎన్ని బాక్స్ క్రికెట్‌లు ఉన్నాయంటే?

NLG: పట్టణాలల్లో బిజీబిజీగా ఉండే ప్రజలు అలా వీకెండ్స్‌లోనైనా ఆహ్లదంగా గడపడానికి చిన్న,పెద్ద తేడా లేకుండా అందరు ఇష్టపడే క్రికెట్‌ను వీధులు, మైదానంలోను ఆడుతుంటారు. ఇటివల కాలంలో నగరాలకే పరిమితమైన బాక్స్ క్రికెట్ ఉమ్మడి జిల్లాలోని పట్టణాలకు సైతం విస్తరిస్తున్నాయి. బాక్స్ క్రికెట్ వివరాలు..నల్గొండ-5, మిర్యాలగూడ-5, సూర్యాపేట-4, కోదాడ-4, భువనగిరి-3 ఉన్నాయి.