ఉత్తరాంధ్రలో పెట్టుబడుల జోరు..!

ఉత్తరాంధ్రలో పెట్టుబడుల జోరు..!

VZM: ఉత్తరాంధ్రలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా సాగుతోంది. ఆర్సెలార్ మిట్టల్, కాగ్నిజెంట్ సంస్థల పనులు కొనసాగుతుండగా, టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ నెలలో గూగుల్‌కు శంకుస్థాపన జరగనుంది. సాఫ్ట్‌వేర్, ఎనర్జీ, స్టీల్, మెడికల్, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరలో ప్రారంభం కానుంది.