VIDEO: బీసీ బందుకు మద్దతుగా బీజేపీ ర్యాలీ

VIDEO: బీసీ బందుకు మద్దతుగా బీజేపీ ర్యాలీ

WGL: పోస్ట్ ఆఫీస్ చౌరస్తా వద్ద బీసీ బంద్‌కు మద్దతుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా BJP జిల్లా పార్టీ అధ్యక్షుడు గంటా రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు.