3.30 గంటల రన్‌టైమ్‌తో వస్తున్న రణ్‌వీర్!

3.30 గంటల రన్‌టైమ్‌తో వస్తున్న రణ్‌వీర్!

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న కొత్త సినిమా ‘ధురంధర్‌’. ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దీని రన్‌టైమ్‌ ఏకంగా 3 గంటల 30 నిమిషాలు ఉంటుందని టాక్. ఈ రోజుల్లో ఇంత నిడివి అంటే మామూలు విషయం కాదు. మరి ఇంత సేపు ఆడియెన్స్‌ను థియేటర్లలో కూర్చోబెట్టడం సాధ్యమేనా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.