సర్పంచ్ అభ్యర్థులు నిబంధనలు పాటించాలి: కలెక్టర్

సర్పంచ్ అభ్యర్థులు నిబంధనలు పాటించాలి: కలెక్టర్

MLG: స్థానిక ఎన్నికలకు మార్గదర్శకాల ప్రకారం పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితులు పాటించాలని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. 5 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీ సర్పంచ్ రూ.2,50,000, 5వేల లోపు గల పంచాయతీ సర్పంచ్ రూ.1,50,000, 5 వేలకు పైగా ఉన్న ఉప సర్పంచ్ రూ.50,000, 5వేల లోపు జనాభా ఉన్న ఉప సర్పంచ్ రూ.30,000 నిర్ణయించిన పరిమితులకు లోబడి ఖర్చు చేయాలని, తెలిపారు.