షాట్ సెలక్షన్‌పై దృష్టి పెట్టాలి: పఠాన్
శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ T20 WC నాటికి ఫామ్‌లోకి రావాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వరుసగా విఫలమవుతుండటంతో కెప్టెన్ సూర్య తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని పఠాన్ అభిప్రాయపడ్డాడు. సూర్య చెత్త షాట్లు ఆడి ఔట్ అవుతున్నాడని, షాట్ సెలక్షన్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. మరోవైపు గిల్ ఫామ్‌లో లేకపోవడం కూడా మేనేజ్మెంట్‌పై ఒత్తిడి పెంచుతుందన్నాడు.