మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ఉన్న 11వ శతాబ్దం నాటి బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ గోపాల్ రెడ్డి మంత్రి ని సన్మానించి స్వామి వారి ఫొటో అందజేశారు.