VIDEO: హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
HYD: రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ సమూదాయ నమూనాలను పరిశీలించారు.