'సమన్వయంతో సక్సెస్ చేస్తాం'

'సమన్వయంతో సక్సెస్ చేస్తాం'

JGL: జిల్లా అధికారులు సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిసాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించామని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత శానిటేషన్ ఫైల్స్ ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.