యంత్రాంగాన్ని సీఎం సమాయత్తం చేసిన తీరు అద్భుతం: మంత్రి

యంత్రాంగాన్ని సీఎం సమాయత్తం చేసిన తీరు అద్భుతం: మంత్రి

NTR: సీఎం చంద్రబాబు తుపానును ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అద్భుతంగా సమాయత్తం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి & రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తుపాను సహాయక చర్యలను కలెక్టర్ లక్ష్మీశతో కలసి పర్యవేక్షించారు. యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసి, అన్ని విధాలుగా సంసిద్ధుల్ని చేశారన్నారు.