విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ విజయనగరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
➢ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన డీఆర్వో సత్తిబాబు
➢ మహిళను గౌరవిస్తే.. కుటుంబాన్ని గౌరవించినట్లే: డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జు
➢ విజయనగరంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి