ఏలూరు కాల్వకు నీరు

ఏలూరు కాల్వకు నీరు

NTR: తాగునీరు అవసరాల నిమిత్తం నగరంలోని ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు ప్రధాన(కేసీ) కాల్వ ద్వారా ఏలూరు కల్వకు గురువారం 816 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం ఆరు గంటలకు బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మాట్టానికి గాను 11.8 అడుగులు ఉంది. అయితే ప్రస్తుతం తాగునీటి ఎద్దడి లేకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నగరవాసులు భావిస్తున్నారు.