అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుకున్న పోలీసులు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస నగర్ గ్రామంలోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను ఎలాంటి అనుమతి లేకుండా తిమ్మాపూర్ మండల కేంద్రానికి తీరాణిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను తిమ్మాపూర్ గ్రామ శివారులో గల SRSP కెనాల్ వద్ద ఎల్ఎండి పోలీసులు పట్టుకొని ఎల్లుండి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ యజమాని ఓర్సు సంపత్, డ్రైవర్ విష్ణుపై కేసు నమోదు చేశారు.