ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

NDL: రుద్రవరం భవిత కేంద్రం నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు మండల విద్యాధికారి శ్రీ ఆర్.కోటయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థులచే కేకు కటింగ్ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పథకాల గురించి వివరించారు. తీవ్ర వైకల్యం గల విద్యార్థుల కొరకు ఇంటి వద్ద విద్యా అందిస్తారని తెలిపారు.