టూరిస్ట్ హబ్‌గా కొలనుభారతి క్షేత్రం: ఎమ్మెల్యే

టూరిస్ట్ హబ్‌గా కొలనుభారతి క్షేత్రం: ఎమ్మెల్యే

NDL: కొలనుభారతి క్షేత్రాన్ని టూరిస్ట్ హబ్‌గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఆదివారం కొలనుభారతి క్షేత్రాన్ని ఎమ్మెల్యే, శ్రీశైల దేవస్థానం ఆఫీసర్ శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొలనుభారతి ఆలయంలో శాశ్వతంగా అభివృద్ధి చేసే విధంగా పనులు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.