VIDEO: అలంపూర్ చౌరస్తాలో సౌచాలయాల కొరత

VIDEO: అలంపూర్ చౌరస్తాలో సౌచాలయాల కొరత

GDWL: ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో సౌచాలయాల లేమితో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్-బెంగళూరు ప్రధాన రహదారి కావడంతో పలు ప్రాంతాల నుంచి మహిళలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు. మరుగుదొడ్లు లేక తీవ్ర అసౌకర్యం కలుగుతోందని చెబుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే సౌచాలయాలు నిర్మించాలని మహిళా ప్రయాణికులు కోరుతున్నారు.