ఎర్రబెల్లి లింగమతుల జాతరకి పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఎర్రబెల్లి లింగమతుల జాతరకి పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

NLG: జిల్లాలోనే అతిపెద్ద జాతర అయిన ఎర్రబెల్లి లింగమంతుల జాతర సందర్భంగా సీఐ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు ఉప్పు సురేష్, నరేష్ భక్తులకు పలు సూచనలు చేశారు. విలువైన వస్తువులు పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానితులు కనపడితే వెంటనే ఆలయం దగ్గర ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.