పాక్ ప్లేయర్లకు ఫైన్.. తప్పుబట్టిన అఫ్రిది
T20 WCలో ఆశించిన స్థాయిలో రాణించలేదంటూ పాక్ ప్లేయర్లపై PCB ఫైన్ విధించడాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. వ్యవస్థాగతంగా మార్పులు తీసుకురావాలి కానీ ఫైన్ అనేది అర్థం లేని నిర్ణయమని, సరిగా ఆడలేకపోయిన ప్లేయర్లను దేశవాళీలు ఆడించాలని అభిప్రాయపడ్డాడు. అలాగే కొందరు ప్లేయర్లను ప్రదర్శనను బట్టి కనీసం రెండేళ్లపాటు జాతీయజట్టుకు దూరంగా ఉంచాలని PCBకి సూచించాడు.